గాంధీజీ ఆశయాలకు కృషి

72பார்த்தது
గాంధీజీ ఆశయాలకు కృషి
గాంధీజీ ఆశయాల కు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ అన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నామన్నారు. నియోజక కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

தொடர்புடைய செய்தி