అమ్మ ప్రేమకు నోచని దురదృష్టవంతుడిని : వెంకయ్య నాయుడు

74பார்த்தது
తన తల్లి మొహం తాను చూడలేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. చిన్నతనంలో తన అమ్మను గేదె పొడిచిందని, అప్పుడు తాను చిన్న పిల్లవాడినని, మా అమ్మ మొహం కూడా చూడలేదన్నారు. ఫోటో కోసం ఎంత వెతికినా లభించలేదని శనివారం కారంచేడులో జరిగిన జాగర్లమూడి కుప్పు స్వామి చౌదరి విగ్రహావిష్కరణ సభలో ఆయన తన అమ్మ గురించి చెప్పుకొచ్చారు. ఆ లోటు తనకు ఎప్పటికీ తీరనిదన్నారు. తాతగారి సంరక్షణలో ఎదిగి ఇంత వాడినయ్యానన్నారు.

தொடர்புடைய செய்தி