మార్టూరు: సభ్యత్వం నమోదును ప్రారంభించిన ఎమ్మెల్యే ఏలూరి

61பார்த்தது
మార్టూరులోని టిడిపి క్యాంపు కార్యాలయం నందు శనివారం సభ్యత్వం నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొని సభ్యత్వం నమోదును ప్రారంభించారు. ప్రతి కార్యకర్త, నియోజకవర్గంలోని ప్రజలు సభ్యత్వంలో నమోదు అయితే వారికి తెలుగుదేశం పార్టీ బాసటగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆపద సమయంలో ఇన్సూరెన్స్ వర్తిస్తుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி