ఇసుక, ఎరువుల పంపిణీ, గ్రీవెన్స్, ఆధార్ ప్రత్యేక శిబిరాలు, అభివృద్ధి పనులపై జిల్లా, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ పి. అరుణ్‌బాబు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్లో సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. అలానే ఎరువులు రైతు భరోసాలో అందుబాటులో ఉంటాయని ఆయన అన్నారు.