డీజీపీ డిస్క్ అవార్డును అందుకున్న ఎస్పీ సతీష్ కుమార్

51பார்த்தது
డీజీపీ డిస్క్ అవార్డును అందుకున్న ఎస్పీ సతీష్ కుమార్
గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ కు డీజీపీ డిస్క్ అవార్డు లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు కేసులను చాకచక్యంగా ఛేదించినందుకు ఈ అవార్డుకు ఎంపిక చేశారు. శుక్రవారం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీజీపీ ద్వారకాతిరుమలరావు ఎస్పీ అవార్డును అందించి అభినందించారు.

தொடர்புடைய செய்தி