క్రీడా స్ఫూర్తితో క్రీడలలో విజయం సాధించాలి

71பார்த்தது
విద్యార్థులు ఆటల పోటీలలో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి విజయం సాధించాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం కారంపూడి మండల కేంద్రంలో నిర్వహించిన స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండర్-14 బాల బాలికల ఆటల పోటీలను ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటల పోటీలలో పాల్గొనే వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி