గుంటూరు: గంజాయి బ్యాచ్ ఆగడాలు అరికట్టాలని ఎమ్మెల్యేకి ఫిర్యాదు

74பார்த்தது
గుంటూరు: గంజాయి బ్యాచ్ ఆగడాలు అరికట్టాలని ఎమ్మెల్యేకి ఫిర్యాదు
గంజాయి బ్యాచ్ ఆగడాలు అరికట్టాలంటూ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవికి మంగళవారం సెక్యూరిటీ ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే మంగళవారం 29వ డివిజన్లో పర్యటించారు. ఇందులో భాగంగా కళాశాల సెక్యూరిటీ సిబ్బంది తమ కళాశాల వద్ద గంజాయి బ్యాచ్ చేస్తున్న ఆగడాలు భరించలేకపోతున్నామని ఫిర్యాదు చేశాడు. స్పందించిన ఎమ్మెల్యే పోలీస్ అధికారులు దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు.

தொடர்புடைய செய்தி