గుంటూరు: నల్లచెరువు కాల్వలో మృతదేహం గుర్తింపు

74பார்த்தது
గుంటూరు: నల్లచెరువు కాల్వలో మృతదేహం గుర్తింపు
గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లచెరువు కమ్యూనిస్ట్ బొమ్మల సెంటర్ వద్ద కాల్వలో గుర్తుతెలియని మృతదేహం శనివారం బయట పడింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకొని సీఐ శివప్రసాద్ వారి సిబ్బందితో ఆ మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై బలమైన గాయాలతో కుళ్ళిపోయి ఉండటంతో ఎవరైనా చంపి పడేశారా. లేక కాల్వలో కొట్టుకొని వచ్చిందా. అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி