ఉదృతంగా ప్రవహిస్తున్న గుండ్లకమ్మ వాగు

71பார்த்தது
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చోళవీడు గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. గత రెండు రోజులుగా నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఆదివారం గుండ్లకమ్మ వాగు కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. గుండ్లకమ్మ వాగు పరిసర ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాలపై అధికారులు నిఘా ఉంచారు.

தொடர்புடைய செய்தி