గిద్దలూరు పరిసర ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు

66பார்த்தது
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో తుఫాను కారణంగా శుక్రవారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం చాలా ప్రాంతాలలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈదురు గాలుల వల్ల కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో నియోజకవర్గంలో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி