సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ప్రత్తిపాటి

59பார்த்தது
సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ప్రత్తిపాటి
పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం లాంటిదని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. యడ్లపాడు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురికి సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే సోమవారం పంపిణీ చేశారు. యడ్లపాడు మండలం గుత్తావారిపాలెం గ్రామానికి చెందిన కోమటి ధనలక్ష్మికి రూ. 75, 000, కారుచోలకి చెందిన గొట్టం జ్యోతికి రూ. 25, 000, మైదవోలుకి చెందిన కటికల మనస్వికి రూ. 5. 30, 000అందించినట్లు ఆయన తెలిపారు.

தொடர்புடைய செய்தி