చిలకలూరిపేట: గుండె ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెరగాలి: ప్రత్తిపాటి

82பார்த்தது
చిలకలూరిపేట: గుండె ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెరగాలి: ప్రత్తిపాటి
ప్రజలందరిలో గుండె ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేట పురుషోత్తపట్నంలో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. గుండె సంబంధిత మరణాల్లో చాలవరకు ముందే మేల్కొంటే నివారించవచ్చన్నారు. అందుకు అవగాహన కల్పించి అప్రమత్తంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రత్తిపాటి తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி