నూతన ఆర్టీసీ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన లక్ష్మణ గౌడ్

76பார்த்தது
నూతన ఆర్టీసీ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన లక్ష్మణ  గౌడ్
కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బి.సి ఫెడరేషన్ ఆర్గనైజర్ సెక్రటరీ మోరపాకల. లక్ష్మణ స్వామి గౌడ్ శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతనంగా ఆర్టీసీ చైర్మెన్ గా ప్రమాణస్వీకారం చేయబోతున్న కొనకల్ల. నారాయణను మర్యాదగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో ఆర్టీసీ సేవలను మెరుగు పరచడంలో నారాయణ పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది అని లక్ష్మణ స్వామి గౌడ్ పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி