కొరిశపాడు: ఈనెల 25 వరకు ఆధార్ నమోదుకు గడువు

70பார்த்தது
కొరిశపాడు మండలంలోని ఐదు పంచాయతీలలో ఆధార్ క్యాంపులు జరుగుతున్నట్లు ఎంపీడీవో రాజ్యలక్ష్మి మంగళవారం తెలియజేశారు. ఈనెల 25వ తేదీ వరకు ఆధార్ క్యాంపులు జరుగుతాయని ఆమె చెప్పారు. ముఖ్యంగా ఎస్టీ కాలనీలో ఆధార్ కార్డులు లేని వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు రాజ్యలక్ష్మి తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி