హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి

74பார்த்தது
హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి
కొరిశపాడు మండలం మేదరమెట్లలోని అద్దంకి రోడ్డు నందు గురువారం ఎస్సై మొహమ్మద్ రఫీ వాహనాలు తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనదారుల లైసెన్స్ పత్రాలను ఎస్సై పరిశీలించారు. ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్సై మొహమ్మద్ రఫీ వాహనదారులకు సూచించారు. ప్రమాదం సమయంలో హెల్మెట్ రక్షణగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி