అద్దంకి: ప్రజా వేదికలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్

85பார்த்தது
అద్దంకి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం అద్దంకి టిడిపి కేంద్ర కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గత ప్రభుత్వంలో పింఛన్ల తొలగింపు పై అర్జీదారులు మంత్రి కి ఫిర్యాదు చేయగా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఫోన్ లోనే ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ నేతల అరాచకాలపైనే అధిక భాగం ఫిర్యాదులు అందడం కొసమెరుపు.

தொடர்புடைய செய்தி