అద్దంకి: సబ్సిడీపై శనగ విత్తనాలు

70பார்த்தது
అద్దంకి మండలంలోని రైతులందరూ సబ్సిడీపై శనగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని ఏవో వెంకటకృష్ణ గురువారం తెలియచేశారు. 25 శాతం రాయితీపై రైతులకు విత్తనాలు అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు. రైతులు తమ పొలం పాసు పుస్తకం, ఆధార్ కార్డుతో రైతు భరోసా కేంద్రాల వద్ద ముందుగా నమోదు చేయించుకోవాలని వెంకటకృష్ణ తెలియజేశారు.

தொடர்புடைய செய்தி