అద్దంకి: భార్యాభర్తల పై కేసు నమోదు

58பார்த்தது
అద్దంకి: భార్యాభర్తల పై కేసు నమోదు
అద్దంకి లోని పెట్రోల్ బంక్ నిర్వహణ డబ్బులు 30 లక్షలు ను అద్దంకి చెందిన వెంకటేశ్వర్లు, భార్య మల్లేశ్వరి సొంత విలాసాలకు వినియోగించుకున్నారని యజమాని అనిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు సీఐ కృష్ణయ్య తెలిపారు. తాను విదేశాల నుంచి తిరిగి వచ్చి నిర్వహణ డబ్బులు గురించి అడగగా చంపేస్తామని బెదిరించారని యజమాని అనిల్ ఫిర్యాదు లో పేర్కొన్నట్లు సీఐ చెప్పారు.

தொடர்புடைய செய்தி