సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీపై ఆమోద ముద్ర, 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 పోస్టుల భర్తీ విధానం, చెత్త పన్ను రద్దుపై కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.