దాసరిపల్లి చంద్ర రెడ్డికి వినతి పత్రం అందజేత

72பார்த்தது
దాసరిపల్లి చంద్ర రెడ్డికి వినతి పత్రం అందజేత
తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువు టౌన్ భవన నిర్మాణ కార్మికులు సకాలంలో పనులు లేవని, తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ దాసరిపల్లి చంద్ర రెడ్డికి అర్జీ అందజేయడం జరిగింది. ఇసుక అందుబాటులో లేనందువలన వారికి రోజువారి పనులు లేవని, ఇసుక లేనందువలన భవన నిర్మాణాలు కూడా ఆపివేశారన్నారు. అర్జీని స్వీకరించి సానుకూలంగా స్పందించి త్వరలోనే ఇసుక అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி