రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్నటువంటి ఎన్సిసి విద్యార్థులు దేశ భద్రత కోసం సేవ చేస్తూ అమరులైన సైనిక కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం కోసం కళాశాల ఎన్సిసి విద్యార్థులు, రాయచోటి పట్టణంలోని వివిధ విద్యాసంస్థల నుంచి, వ్యాపారస్తుల నుంచి విరాళాలు సేకరించి ఆ మొత్తాన్ని కళాశాల ప్రిన్సిపల్ కు అందజేశారు. ఈ మొత్తం డబ్బు సైనిక్ వెల్ఫేర్ ఫండ్ లో డిపాజిట్ చేయడం జరుగుతుందని తెలియజేశారు.