జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా కక్షిదారులతో మాట్లాడి ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చేయాలని పీలేరు అదనపు జిల్లా జడ్జి మహేష్ సూచించారు. ఆదివారం న్యాయవాదులు, పోలీసులు, ఇన్సూరెన్స్ అధికారులు కక్షిదారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీలేరు పట్టణంలోని కోర్టులో డిసెంబర్ 14న జరగనున్న జాతీయాల్లో అదాలతో ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.