మదనపల్లి డిప్యూటీ ఈవో గా ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అడిషనల్ ఎలక్ట్రికల్ గా పనిచేస్తున్న కేవిఎన్ కుమార్ ను నియమించారు. అలాగే తిరుపతి జిల్లా ఎఫ్ఏసి డీఈవో గా అదనపు బాధ్యతలు అప్పగించారు. మదనపల్లి డిప్యూటీ ఈవో గా పనిచేస్తూ ఉండిన శ్రీరామ పురుషోత్తం ను ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అడిషనల్ డైరెక్టర్ గా నియమిస్తూ, బాపట్ల జిల్లా డీఈవో గా అదనపు బాధ్యతలు అప్పగించారు.