చెన్నూరు: సమాచార హక్కు చట్టంపై రైతులకు అవగాహన

70பார்த்தது
చెన్నూరు: సమాచార హక్కు చట్టంపై రైతులకు అవగాహన
సమాచార హక్కు చట్టంపై రైతులకు చెన్నూరు మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వ్యవసాయ అధికారి. కె శ్రీదేవి మాట్లాడుతూ రైతుల కోసం సెక్షన్7(1) ప్రకారం దరఖాస్తు స్వీకరించిన నాటినుండి 30 రోజులు లోపు అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని రైతులకు వివరించారు. సెక్షన్8(1) ప్రకారం సమాచారం బహిర్గతము నుండి బహిర్గతం నుండి మినహాయించిన సమాచారం గురించి తెలియజేశారు. రైతులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி