ఎస్కె చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలం లోని గ్రామీణ ప్రాంతాల్లో, విద్యాభివృద్ధికై సామజిక బాధ్యత ను పెంపొదించడం కోసం, సాయంత్రం బడులను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు, రాజు, దిలీప్ లు తెలిపారు. మే నెల 1 నుండి మండలం లోని అన్ని గ్రామ పంచాయతీ ల్లో 4 నుండి 9 వ తరగతి విద్యార్థుల కోసం సంస్కార కేంద్రాలా పేరు తో సాయంత్రం బడులు నిర్వహిస్తామని, ఇంటర్ డిగ్రీ ఆపై ఉన్నత చదువు లు చదివిన యువతీ యువకులు. ఉపాధ్యాయులుగా పని చేయుటకు దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికైన వారికి నెలకు 4000 రూపాయలు జీతం అందిస్తామన్నారు.