రాగులపాడు గ్రామంలో తేలికపాటి వర్షం

63பார்த்தது
రాగులపాడు గ్రామంలో తేలికపాటి వర్షం
వజ్రకరూరు మండలం రాగులపాడు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున తేలికపాటి వర్షం కురిసింది. తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షం వల్ల గ్రామ పరిసర ప్రాంతాలన్నీ చిత్తడి చిత్తడిగా మారాయి. చల్లని వాతావరణం నెలకొంది. వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల గ్రామంలో చేతికి వచ్చిన వేరు శనగ పంట కోసుకోలేక పోతున్నామని ఇలానే వర్షాలు వస్తే పంటలు దెబ్బ తినే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி