జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యదర్శి గా అమృత రాజ్ బాధ్యత లు స్వీకరించారు. ఆయన అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ ద్వారా నియామక పత్రం అందుకున్నారు. గతం లో ఉరవకొండ మండలం ఎంపీడీఓ గా పని చేసిన ఈయన అతి కొద్ది కాలం లోనే ఉన్నత స్థాయి అధికారి గా భాద్యతలు చేపట్టడం తో ఉరవకొండ సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్ లు అతనికి శుభాకాంక్షలు తెలియజేసారు. ఆయన మరింత ఉన్నత స్థాయి కి చేరుకోవాలని ఆకాంక్షించారు.