నష్టపరిహారం చెల్లించకుండా ఇంటిని ఎలా తొలగిస్తారు

71பார்த்தது
30 ఏళ్లుగా హక్కు అనుభవం కలిగిన తన ఇంటికి పరిహారం చెల్లించకుండా అధికారులు కూల్చేందుకు యత్నించడం బాధాకరమని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తాడిపత్రి మండల పరిధిలోని హుసేనాపురంలో ముసలయ్య నాయుడుకు చెందిన 75 సెంట్ల భూమి తాడిపత్రి-నంద్యాల ప్రధాన రహదారి ఏర్పాటుకు అధికారులు సేకరించారు. అయితే ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా ఇంటిని కూల్చేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி