కనగానపల్లి మండలంలో అధికంగా 198. 2 మి. మీ వర్షపాతం

58பார்த்தது
శ్రీ సత్యసాయి జిల్లాలో అన్ని మండలాల పరిధిలో భారీ వర్షపాతం నమోదైనట్టు జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు జిల్లాలోని 32 మండలాల్లో 1902. 2 మి. మీ వర్షం కురిసిందన్నారు. ఈ ఏడాదిలో ఒక్కరోజులో ఇంత వర్షం కురవడం ఇదే ప్రథమం అని తెలిపారు. కనగానపల్లి మండలంలో అధికంగా 198. 2 మి. మీ, రామగిరిలో 98. 4, చెన్నేకొత్తపల్లిలో 95. 4 మి. మీ మేర వర్షపాతం నమోదైంది.

தொடர்புடைய செய்தி