పెనుకొండ: సభ్యత్వ నమోదును ప్రారభించిన మంత్రి సవితమ్మ

55பார்த்தது
పెనుకొండ: సభ్యత్వ నమోదును ప్రారభించిన మంత్రి సవితమ్మ
దేశంలో ఏ ఇతర రాజకీయ పార్టీల్లో లేనివిధంగా టిడిపిలో క్రియాశీలక కార్యకర్తలను గుర్తింపు ఎల్లప్పుడూ వుంటుందని మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. ఆదివారం పెనుకొండ పట్టణంలోని టిడిపి కార్యాలయంలో పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని మంత్రి సవితమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సభ్యత్వం నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி