పెనుకొండ: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మంత్రి సవిత

70பார்த்தது
పెనుకొండ: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మంత్రి సవిత
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సవిత పేర్కొన్నారు. శుక్రవారం అమరావతి సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో సవితను ఇటీవల కురుబ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన దేవంద్రప్ప కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేషన్ల పరిధిలో అమలు చేస్తున్న పథకాలను అర్హులకు పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி