పెనుకొండ: ఎం జె పి బాలికల పాఠశాలను పరిశీలించిన మంత్రి

57பார்த்தது
పెనుకొండ: ఎం జె పి బాలికల పాఠశాలను పరిశీలించిన మంత్రి
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం రాంపురం వద్ద ఎం జె పి బాలికల పాఠశాలను ఆదివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పరిశీలించారు. అనంతరం నూతన భవనం కోసం హనుమప్ప పల్లి గ్రామంలో స్థలం ను మంత్రి సవితమ్మ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி