పరిగి: జయమంగళీ నదికి వరదనీటి ప్రవాహ ఉధృతి

84பார்த்தது
పరిగి మండలంలో జయమంగళీ నదిలో మంగళవారం సాయంత్రం భారీగా వరదనీటి ప్రవాహ ఉధృతి పెరిగింది. శ్రీరంగరాజు పల్లి వద్ద పాయకట్ట నుంచి డైవర్షన్ కెనాల్ ద్వారా పరిగి చెరువుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. తాజా వరద నీటి పోటెత్తడంతో, నది దిగువ ప్రాంతాలకు పాయకట్ట నుంచి వరద ప్రవాహం ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి, సంగమేశ్వరం వద్ద పెన్నా జయమంగళీ నది సంగమ ప్రాంతానికి రాత్రి వరద నీరు చేరుకోనుంది.

தொடர்புடைய செய்தி