గత వైసిపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో లడ్డును కల్తీ నెయ్యితో తయారు చేయించి భక్తులకు ప్రసాద రూపంలో ఇచ్చి హైందవ సంస్కృతిని మంటగలిపిన జగన్మోహన్ రెడ్డి. భక్తులను ప్రజలను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి వెంటనే తిరుపతి వెంకన్న సాక్షిగా తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని శుక్రవారం మడకశిర ఎమ్మెల్యే నిరసన తెలిపారు. అనంతరం జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు.