మడకశిర నియోజకవర్గంలోని ఐదు మండలాలలో నేటి నుంచి ఏడు రోజుల పాటు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, నియోజకవర్గ ఇన్చార్జి గుండుమల తిప్పేస్వామి తెలిపారు. 20వ తేదీన మడకశిర మండలం అమిదాలగొంది లో నిర్వహిస్తామన్నారు. 21న రోళ్ళ, 22న ఆగలి, 23న అమరాపురం, 24 గుడిబండ, 25న మడకశిర మండలంలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.