ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన బకాయిలను చెల్లించాలి:డిటిఎఫ్‌

1551பார்த்தது
ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన బకాయిలను చెల్లించాలి:డిటిఎఫ్‌
మడకశిర స్థానిక డిటిఎఫ్ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కట్టుబడి గౌస్ లాజమ్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించవలసిన ప్రావిడెంట్ ఫండ్ బాండ్, మెచ్యూరిటీ అమౌంట్లును సంబంధిత సెలవుల నగదు బిల్లులను, మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లులను, పెండింగ్ లో ఉన్న డి ఏ బకాయిలను, 11వ పి. ఆర్. సికి సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி