గుత్తిలో మరువ పారుతున్న వక్కలకుంట

68பார்த்தது
గుత్తిలో మరువ పారుతున్న వక్కలకుంట
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని వక్కలకుంటలో భారీగా వర్షపు వరద నీరు చేరడంతో శనివారం వక్కలకుంట మరవ పారుతుంది. గత మూడు సంవత్సరాల తర్వాత వక్కలకుంటకు మరవ పారాడంతో అక్కడున్న కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. మరోపక్క కుంటలోని నీరు పాచి పట్టి పారడంతో దుర్వాసన వెదజల్లుతుందని కాలనీవాసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி