గుత్తి: ఘనంగా బాట సుంకలమ్మ జాతర

50பார்த்தது
గుత్తి మండలం కరిడికొండ పంచాయతీ పరిధిలోని బాట సుంకులమ్మ ఆలయం వద్ద ఆదివారం ఉదయం నుంచి జాతర మొదలైంది. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. మహిళలు సుంకులమ్మకు గాజులు, పూలు, కుంకుమ, పసుపు సమర్పించారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.

தொடர்புடைய செய்தி