గుత్తి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉన్న 59 ముఖ్యమైన సేవలను మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో మంగళవారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉన్న 59 సేవలను చార్టులో ముద్రించి ప్రదర్శించామన్నారు.