గుంతకల్లు: ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన

58பார்த்தது
విద్యార్థులకు పెండింగ్లో ఉన్న వసతి దీవెన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గుంతకల్లు ఆర్డీవో కార్యాలయం ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థి సంఘం నాయకుడు వెంకటేశ్ నాయక్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజులను చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవో శ్రీనివాసులకు అందజేశారు.

தொடர்புடைய செய்தி