రైతుల బాగు కోసమే కూటమి ప్రభుత్వం పని చేస్తుందని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. సోమవారం పామిడి మండలంలోని పెనకచర్ల డ్యామ్ వద్ద గేటు ఎత్తి నార్త్ కెనాల్ కు నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పెనకచర్ల డ్యాం నుంచి నీటిని విడుదల చేశామన్నారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.