గుత్తి పట్టణంలోని ఆర్అండ్ బి అతిథి గృహం నందు మంగళవారం స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా.. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, టీడీపీ ఇన్చార్జ్ గుమ్మనూరు నారాయణ, మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ పరిసరాలలో మొక్కలు నాటాలని, అవీ మనల్ని రక్షిస్తాయని తెలిపారు.