పామిడిలో కొలువుదీరిన వెరైటీ వినాయకుడు

50பார்த்தது
పామిడి పట్టణానికి చెందిన నాగ తేజ గౌడ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రతి సంవత్సరం వెరైటీ వినాయకుడిని తయారు చేస్తుంటారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా పర్యావరణానికి అనుకూలంగా మొక్కజొన్న, చెరుకు, అరటి పండ్లతో వినాయకుడిని వినూత్నంగా తయారుచేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ వెరైటీ వినాయకుడిని చూడడానికి భక్తాదులు పెద్ద ఎత్తున హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు.

தொடர்புடைய செய்தி