ధర్మవరంలోని విద్యుత్ వినియోగదారులు అందరూ కూడా సకాలంలో విద్యుత్ ఛార్జీలు చెల్లించి విద్యుత్ కార్యాలయ ఆదాయానికి అభివృద్ధికి సహకరించాలని విద్యుత్ డీ ఈ అధికారి వీ. నాగభూషణం బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ. టెక్నాలజీ పెరిగే కొద్దీ వినియోగదారులు కూడా తమ విద్యుత్ బిల్లులను పలు రకాలుగా చెల్లించే అవకాశం ప్రభుత్వం కల్పించిందని తెలిపారు.