శ్రీరాముడు ఆచరించిన ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ, జిల్లా ప్రజలు శ్రీరామ నవమి పర్వదినాన్ని, భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కాగినెల్లి పక్కీరప్ప తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన ను విడుదల చేశారు. ప్రతి యేటా చైత్ర శుద్ధ నవమి రోజున ఈ పండుగ జరుపుకుంటారని చెప్పారు.