సమగ్ర శిక్ష ఉద్యోగుల వేతనాలు చెల్లించాలి

58பார்த்தது
సమగ్ర శిక్ష ఉద్యోగుల వేతనాలు చెల్లించాలి
సమగ్రశిక్షలో పనిచేస్తున్న సీఆర్పీలు, కేజీబీవీలలో పని చేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు వెంటనే వేతనాలు చెల్లించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘం ఆపస్ అనంతపురం జిల్లా అధ్యక్షురాలు కళ్యాణి, ప్రధాన కార్యదర్శి ఎర్రిస్వామి డిమాండ్ చేశారు. గురువారం అనంతపురంలో వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రెండు నెలలుగా జీతాలు అందక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. వెంటనే వేతనాలు చెల్లించాలన్నారు.

தொடர்புடைய செய்தி