ప్రతి రైతు ఈ-కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి: వ్యవసాయ అధికారి

66பார்த்தது
ప్రతి రైతు ఈ-కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి: వ్యవసాయ అధికారి
ఉరవకొండ మండలం ఇంద్రావతి గ్రామాన్ని మండల వ్యవసాయ అధికారి శుభకర గురువారం వేరుశెనగ పొలాన్ని పరిశీలించి రైతులకు కీలక సూచనలు చేశారు. మండల వ్యాప్తంగా 7800మంది రైతులు పంట నమోదు చేసుకున్నారు. అందులో కేవలం 5300మంది రైతులు మాత్రమే ఈ-కేవైసీ పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. దీన్ని గమనించి రైతు సోదరులు త్వరితగతిన మూడు రోజుల్లో పూర్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி