చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తాం: ఎమ్మెల్యే

50பார்த்தது
అనంతపురం జిల్లాలోని హెచ్ ఎల్ సి కాలువకు ఈ నెల 23వ తేదీ సోమవారం నీటిని విడుదల చేస్తామని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి గురువారం పేర్కొన్నారు. సాగునీటి కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చివరి ఆయకట్టు వరకు నీరందిస్తాం అని, హెచ్ ఎల్ సి కాలువకు 130 రోజులు నీటి సరఫరా ఉంటుందని ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు.

தொடர்புடைய செய்தி