రెండు రజత పతకాలు సాధించిన యువకుడు

60பார்த்தது
రెండు రజత పతకాలు సాధించిన యువకుడు
ఇటీవల కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన ఏపీ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో.. అనంతపురం నుంచి ప్రాతినిధ్యం వహించిన భీమిరెడ్డి యువకిరణ్ రెడ్డి రెండో స్థానంలో నిలిచి రెండు రజత పతకాలను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని యువకిరణ్ ను అభినందించారు.

தொடர்புடைய செய்தி