బాధితులకు అండగా ఉంటాం అత్యంత మెరుగైన వైద్యం అందిస్తాం:ఎంపి

80பார்த்தது
అచ్చుతాపురం ఎసన్షియ ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను అనకాపల్లి ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో గురువారం సభాపతి అయ్యన్నపాత్రుడు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో కలసి అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీ. ఎం రమేష్ పరామర్శించారు. అందరికీ మెరుగైన వైద్య సదుపాయం అందించడం జరుగుతుందని బాధితులు కోలుకుంటున్నారని, ఒకరీ పరిస్తితి కాస్త ఇబ్బందిగా ఉందని అవసరమైన మేర అతనిని హైద్రాబాద్ గానీ బెంగుళూర్ తరలించి మెరుగైన చికిత్స అందించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన తెలిపారు.

தொடர்புடைய செய்தி